Bigg Boss Telugu 5 : ఒకరికి లైఫ్ ఇచ్చిన Jessie, అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ || Filmibeat Telugu

2021-11-15 127

Bigg Boss Telugu 5 Episode 71 Analysis: Jessie Elimination on 10th week,at the time of leaving the house he made interesting comments.

Image Credits : Hot Star/Star Maa

#BiggBosstelugu5
#VJsunny
#ShanmukhJaswanth
#PriyankaSingh
#SreramaChandra
#BiggBosselimination
#AnchorRavi
#RJKajal

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. అయితే పదో వారం నామినేషన్స్ లో అంతా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉండడంతో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నదానిపై ముందు నుంచి ఉత్కంఠ నెలకొంది. అయితే ఎక్కువ మంది కాజల్ ఎలిమినేట్ అవుతారంటూ ప్రచారం జరిగింది. ఆమెకు చాలా ఓట్లు తక్కువ పడినట్టు తెలియడంతో ఆమె ఎలిమినేట్ అవ్వడం పక్కా అంటూ భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఎలిమినేషన్ జరిగింది.